మరో కరోనా వ్యాక్సిన్

మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్ కు కెనడా ఆమోదం

త్వరలోనే అందుబాటులోకి మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్

మెడికాగో మొక్క ఆధారిత కరోనా వ్యాక్సిన్‌

18 నుంచి 64 ఏళ్ల వారికి ఇవ్వొచ్చన్న కెనడియన్‌ అధికారులు

కరోనాపై 71శాతం ప్రభావంతంగా పని చేస్తుందన్న పరిశోధకులు

వైరస్‌ లాంటి కణాలు పెంచడంలో సజీవ కర్మాగారాలుగా పనిచేస్తుంది

కరోనా వైరస్‌ను కప్పి ఉంచే స్పైక్ ప్రోటీన్‌ను అనుకరిస్తుంది

మొక్కల ఆకుల నుండి కణాలు తొలగించి శుద్ధి చేస్తారు

క్యూబెక్ సిటీ-ఆధారిత మెడికాగో మెడికల్‌ ల్యాబ్‌

అనేక ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా మొక్కల ఆధారిత వ్యాక్సిన్‌