సినీ రంగంలోని హీరోలు, హీరోయిన్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటం సహజం. కానీ దర్శకులను ప్రేమించి పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం
రమ్యకృష్ణ-కృష్ణవంశీ
రోజా-ఆర్.కే.సెల్వమణి
ఖుష్బు-సుందర్.సి
సుహాసిని-మణిరత్నం
పూర్ణిమ-భాగ్యరాజ్
ప్రీతి-హరి
దేవయాని-రాజకుమారన్
శరణ్య-పొన్‌వణ్ణన్
కళ్యాణి-సుర్యకిరణ్
అమలా పాల్-ఏ.ఎల్.విజయ్
రేవతి-సురేష్ మీనన్