ఫ్యాన్స్ తమ హీరోలని ఎంతగా అభిమానిస్తారో అందరికి తెలిసిందే. అలాంటి ఫ్యాన్స్ డైరెక్టర్స్ గా మారి తమ అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకుండా ఎలా ఉంటుంది.
అలాంటి హీరో-డైరెక్టర్ గా మారిన ఫ్యాన్ కాంబినేషన్లు, వాళ్ళ హీరోలకి ఇచ్చిన హిట్ సినిమాలు ఇవే..