కొత్తి మీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

రక్తంలోని షుగర్‌ స్థాయిలను తగ్గిస్తాయి

కొత్తిమీర జ్యూస్‌ తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది

గుండె సంబంధ సమస్యలు, హార్ట్‌ స్ట్రోక్‌ల ముప్పుని తగ్గిస్తాయి

కొత్తిమీర తినడం వల్ల రక్తప్రరణ బాగా జరుగుతుంది

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది

కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది

కొత్తిమీర చట్నీ తినటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

రక్తపోటును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది

చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్‌ఐని తగ్గిస్తుంది