పవన్ కళ్యాణ్  ఫైట్ మాస్టర్ గా /  స్టంట్ కో ఆర్డినేటర్ గా  చేసిన సినిమాలు

పవన్ కళ్యాణ్ కేవలం నటన మాత్రమే కాకుండా రచయిత, డైరెక్టర్, సింగర్, ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్, నిర్మాత.. ఇలా సినిమాలోని అనేక విభాగాల్లో ఆయనకి పట్టు ఉంది. ఆ విభాగాల్లో కూడా పవన్ పలు సినిమాలకి పని చేశాడు.

ఫైట్ మాస్టర్ గా / స్టంట్ కో ఆర్డినేటర్ గా కొన్ని సినిమాలకి పవన్ పని చేశాడు. ఆ సినిమాల్లోని కొన్ని ఫైట్స్ ని, పవన్ చేసిన స్టంట్స్ ని తానే స్వయంగా డిజైన్ చేశారు.

పవన్  స్టంట్ కో ఆర్డినేటర్ గా  పని చేసిన సినిమాలు