ఒకే సినిమాలో రెండుసార్లు వచ్చిన ఒకే పాట ఏమిటో ఇక్కడ చూద్దాం.
ఆనందమానందమాయే..(శుభాకాంక్షలు)
ఏదో ఒక రాగం..
(రాజా)
రోజావే.. చిన్ని రోజావే..(సూర్యవంశం)
ఒక దేవత వెలసిందీ..(నిన్నే ప్రేమిస్త
ా)
నీలి నింగిలో..
(మా అన్నయ్య)
రివ్వున ఎగిరే గువ్వా..(జానకి వెడ్స్ శ్రీరామ్)
చక్కని మా అన్నయ్యకు..
(సంక్రాంతి)
పాటల పల్లకివై..
(నువ్వు వస్తావని)
కళ్యాణం.. వైభోగం..(శ్రీనివాస కళ్యాణం)