జుట్టు సమస్యలకు దానిమ్మతో చెక్.

దానిమ్మ రసం తాగడం వల్ల జట్టు బలోపేతం అవుతుంది.

దానిమ్మ సారాన్ని జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు.

దానిమ్మ గింజల నూనెను..

జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టును బలంగా చేస్తుంది.

జుట్టును మందంగా చేస్తుంది.

జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది.

చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి ఇతర సమస్యలను ఎదుర్కోవడంలో కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది.