భోజ్ పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ సహర్ అఫ్సా సంచలన ప్రకటన.

సినీ రంగానికి గుడ్ బై.

ఇక తాను సినిమాల్లో నటించబోవడం లేదని స్పష్టం.

మతం కోసం సినీ రంగాన్ని వదిలేస్తున్నట్టు అఫ్సా వెల్లడి.

ఇస్లాం మతం కోసం ఈ నిర్ణయం.

తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయం ఇదేనన్న సహర్ అఫ్సా.

మతపరమైన కారణాలతో సినీ రంగానికి వీడ్కోలు పలికిన తారలు గతంలోనూ ఉన్నారు. 

దంగల్ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో..

దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జైరా వాసిమ్ కూడా చిన్న వయసులోనే ఇండస్ట్రీ నుంచి వైదొలిగింది. 

హీరోయిన్ సనా ఖాన్ కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.