జనసేన పవన్ కళ్యాణ్ యాత్రకు సిద్దమవుతున్న స్పెషల్ బస్..

పవన్ కళ్యాణ్ చేపట్టబోయే బస్సు యాత్రకి ప్రత్యేక వాహనాన్ని రెడీ చేస్తున్నారు. తాజాగా  ఆ వాహనాన్ని  పవన్ కళ్యాణ్ పరిశీలించారు.