పిల్లలను కంటే రూ.3లక్షలు
దంపతులకు జపాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
జననాల రేటు పెంచేందుకు చర్యలు
జపాన్ లో నానాటికి తగ్గిపోతున్న యువత జనాభా
దంపతులు పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు చర్యలు
పిల్లలను కనే జంటలకు నగదు ప్రోత్సాహకం
పిల్లలను కంటే రూ.3లక్షలు నగదు ప్రోత్సాహకం
గతంలో రూ.2.50లక్షలు ఇచ్చేవారు
ఈ పెంపు 2023 జనవరి నుంచి అమలు
జపాన్ లో డెలివరీ ఖర్చులు చాలా ఎక్కువ
అక్కడ ఒక్కో డెలివరీకి రూ.2.60 లక్షల వరకు ఖర్చు
గతేడాది జపాన్లో జననాల సంఖ్య 8లక్షల 11వేల 604.. మరణాల సంఖ్య 14 లక్షలకుపైనే
జపాన్లో 100ఏళ్లు దాటిన వారి సంఖ్య 86వేలు
దంపతులకు జపాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్