బరువు తగ్గాలి..స్లిమ్‌గా ఫిట్‌గా ఉండాలి మరి ఎప్పుడెప్పుడు  ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఉదయం బ్రేక్ ఫాస్ట్ బరువు నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గుడ్లలో తెల్ల సొన..

అటుకులతో తయారుచేసే అల్పాహారం

ఓట్స్..

తాజా పండ్ల రసం..

పండ్లు,గింజలు

నానబెట్టిన బాదంప‌ప్పు

స్ట్రాబెర్రీలు