iPhone 14
ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లు..!
By 10TV Telugu News Aug 30, 2023
భారత మార్కెట్లో రూ. 9,000 వరకు డిస్కౌంట్
Source : Google
ఆపిల్ ఐఫోన్ తక్కువ ధరకే కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?
Source : Google
ఇదే సరైన సమయం.. వెంటనే ఆపిల్ ఐఫోన్ 14 ఫోన్ కొనేసుకోండి.
Source : Google
విజయ్ సేల్స్ ఐఫోన్లపై
అనేక ఆఫర్లను అందిస్తోంది.
Source : Google
ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 3,000 స్టోర్ డిస్కౌంట్ పొందవచ్చు.
Source : Google
HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 81,900 వద్ద 128GB మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.
Source : Google
ఈ హ్యాండ్సెట్ 256GB వేరియంట్ రూ. 4,000 ఇన్స్టంట్ స్టోర్ డిస్కౌంట్ రూ. 5,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ తర్వాత రూ. 90,900 వద్ద సొంతం చేసుకోవచ్చు.
Source : Google
ప్రస్తుతం రిటైలర్ ఆఫ్‌లైన్ స్టోర్లలో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Source : Google
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
Source : Google
FULL STORY