చిన్న వయసులోనే చాలా మందికి గుండెపోటు

థైరాయిడ్ లోపం ఉంటే గుండె జబ్బులు

నిద్రలేమితో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్

వాటితో గుండె పోటు

ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి

8 గంటలు నిద్రపోవాలి

దీర్ఘకాలంగా ఒత్తిడి, దిగులుతో గుండెపోటు

రోజూ 30 నిమిషాల పాటు నడవాలి

ప్రతిరోజు వ్యాయామం చేయాలి