చిరంజీవి.. 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా.. 

మొగల్తూరు గ్రామంలో జన్మించారు.

చిరంజీవి అసలు పేరు.. 'శివశంకర వరప్రసాద్'.

1976లో యాక్టింగ్‌పై ఆసక్తితో చెన్నై ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు.

'పునాదిరాళ్ళు' సినిమాతో హీరోగా మొదటి ఛాన్స్ అందుకున్నారు.

కానీ ఆ మూవీ రిలీజ్ లేట్ అవ్వడంతో 'ప్రాణం ఖరీదు' మూవీతో పరిచయం అయ్యారు.

తమిళ్, కన్నడ, హిందీలో కూడా సినిమాలు చేశారు.