టాలీవుడ్ యాక్ట్రెస్ శ్రద్ధాదాస్..

సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ అదరగొడుతుంటుంది.

తాజాగా ఒక స్పెషల్ శారీ ఫోటోషూట్ చేసింది.

చీరలో పడుచు పరువాలు ఒలికిస్తూ..

అభిమానులను, నెటిజెన్స్‌ని ఫిదా చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.