అందాల భామ  మృణాల్ ఠాకూర్..

తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్నారు.

సీతారామం, హాయ్ నాన్న చిత్రాల్లో..

తన నటనతో తెలుగు ఆడియన్స్‌ని ఫిదా చేశారు.

కాగా మృణాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.

నిత్యం ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ని పలకరిస్తుంటారు.

తాజా ఫొటోల్లో మృణాల్ అదిరిపోయే డ్రెస్సులో..

మిలమిల మెరిసిపోతూ మెస్మరైజ్ చేస్తున్నారు.