బాలీవుడ్ హిట్ సాంగ్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు ఈ టాంజానియా అన్నాచెల్లెళ్లు..
లిప్ సింక్స్తో బాలీవుడ్ సాంగ్స్ రీక్రియేట్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు ఇద్దరు అన్నాచెల్లెళ్లు.
బాలీవుడ్ మూవీ ‘షేర్షా’లోని రాతన్ లంబియాన్ పాటను కిలీపాల్, అతడి సోదరి నీమా రీక్రియేట్ చేశారు.