మిలన్‌-2022లో పాల్గొంటున్న 39 దేశాలు

మార్చి 4 వరకు నౌకాదళ విన్యాసాలు

1995లో ప్రారంభమైన మిలన్‌

రెండేళ్లకోసారి మిలన్‌ నిర్వహణ

సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ విన్యాసాలు

తొలిసారి భారత్‌ సహా ఇండోనేషియా

2005లో సునామీ కారణంగా మిలన్‌ రద్దు 

2010 వరకు మిలన్‌లో పాల్గొన్న 8 దేశాలు

ఇప్పటివరకూ 10 సార్లు మిలన్‌ విన్యాసాలు

విశాఖ వేదికగా జరిగే విన్యాసాలు 11వ మిలన్