మనుషులకే కాదు జంతువులకు కూడా కొవిడ్ వ్యాక్సిన్

ఇండియాలో తొలిసారి జంతువుల కోసం కొవిడ్ వ్యాక్సిన్

హర్యానాకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్

Anocovax అనే కొవిడ్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది

వ్యాక్సిన్ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుంది

కుక్కలు, సింహాలు, చిరుతలు, చుంచెలుకలకు ఈ వ్యాక్సిన్ సేఫ్

Anocovax వ్యాక్సిన్ తో పాటు ‘CAN-CoV-2 ELISA కిట్‌ కూడా లాంచ్

ELISA కిట్ న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ను ఇన్ డైరక్ట్ గా అందజేస్తుంది

SARS-CoV2పై సమర్థవంతంగా పనిచేస్తుంది

జంతువుల కోసం రీసెర్చ్ చేసేందుకు ల్యాబొరేటరీలు లేవు