అధిక బరువుతో బాధపడేవారు, ఇక్కడ చెప్పిన కొన్ని సాధారణ చిట్కాలు పాటించి బరువును తగ్గించుకోవచ్చు.
ఎక్కువ పీచు పదార్ధాలు తినండి
పిండి పదార్థాలు తీసుకోవడం తగ
్గించండి
తగినంత నీరు త్రాగాలి
గ్రీన్ టీ తాగండి
వ్యాయామం చేయండి
మంచి నిద్ర పొంద
ండి
సోడా మరియు కూల్ డ్రింక్స్ అసలు తాగవద్దు