వినాయక చవితి పూజకు ప్రధానమైనవి 21రకాల పత్రాలు.. అయినా గణపయ్యకు పువ్వులు సమర్పించకుండా ఉంటామా? మరి గణేషుడికి ఇష్టమైన పువ్వులేమిటో తెలుసుకుందాం రండి..
మందార
జిల్లేడు..
Title 2
క్రౌంచ్య పుష్పం..దీన్నే శంఖు పుష్పం అంటారు
దాడిమీ పుష్పం..
అంటే దానిమ్మ పువ్వు
దతూర పుష్పం..
అంటే ఉమ్మెత్త పువ్వు
వకుల పుష్పం
తామర పువ్వు..
పున్నాగ పువ్వు..
గన్నేరు..
పారిజాతాలు
చామంతులు
కదంబాలు