కూరలో కారం ఎక్కువైతే ఇలా చేయండి

కూరకు తగినంత నిమ్మరసం కలుపుకొంటే కారం తగ్గుతుంది

డ్రై కర్రీ అయితే చక్కెర లేదా తేనె కూడా కలుపుకోవచ్చు

క్రీమ్ యాడ్ చేస్తే కర్రీ చిక్కగా అవ్వడమే కాకుండా, కారం తగ్గుతుంది

గోధుమ లేదా మైదా పిండి మిశ్రమాన్ని కర్రీలో కలపండి

వెన్న లేదా నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది. రుచి పెరుగుతుంది

పావు కప్పు వరకు వినెగర్  కలిపినా సరిపోతుంది

క్యారెట్, బీన్స్, ఆలూ, టమాట వంటి కూరగాయల్ని కలపాలి

పీనట్ బటర్ యాడ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది

కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటే మంచి రుచిగా ఉంటూనే కారం తగ్గుతుంది