అక్టోబరు 2 శాస్త్రి జయంతి
భారతదేశ రెండవ ప్రధాని
1964 జూన్ 9 నుంచి 1966, జనవరి 11 మధ్య బాధ్యతలు
1966లో (మరణానంతరం) భారతరత్న
1930 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న శాస్త్రి
స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్ష
1966 జనవరి 11న సోవియట్ యూనియన్‌లో శాస్త్రి
భారత్-పాక్ యుద్ధం ముగిసిన తర్వాత ఈ పర్యటన
ఆ రోజే తాష్కెంట్లో
లాల్‌బహదూర్ శాస్త్రి మృతి
మరణంపై ఇప్పటికీ
అనేక అనుమానాలు