ఆవిరితో వండిన వంటలు ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి

ఆహార పదార్థాల్లో కేలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి.

ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఆహారం

 ఎన్నోరకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

మిటమిన్ -బి, సీ వంటివి మన శక్తిని మరింత పెంచుతాయి.

కొలెస్ట్రాల్‌ను అందుపు చేస్తుంది.

రంగు అస్సలు మారదు, రుచి కూడా బాగుంటుంది. 

మరింత రుచికరంగా కొన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగించొచ్చు.

వైద్యులు, ఆహార నిపుణులుకూడా ఆవిరితో తయారు చేసుకున్న ఆహార పదార్థాలనే తినమని సూచిస్తున్నారు.