పలుచటి నలుపు చీరలో అషురెడ్డి బోల్డ్ ఫొటోలు..

టిక్‌టాక్, రీల్స్, బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో, షోలతో బిజీగా ఉంది. తాజాగా ఇలా పలుచటి బ్లాక్ చీరలో బోల్డ్ గా ఫోజులిస్తూ మెరిపించింది.