మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కించారు.  మరి మలయాళంలో  ఎవరి పాత్రలను  తెలుగులో ఎవరు చేశారో ఇక్కడ తెలుసుకుందాం.

చిరంజీవి (మోహన్ లాల్)

సత్యదేవ్ (వివేక్ ఒబెరాయ్)

సల్మాన్ ఖాన్ (పృథ్వీరాజ్ సుకుమారన్)

నయనతార (మంజు వారియర్)

మురళి శర్మ (సాయి కుమార్)

సముధ్రఖని (జాన్ విజయ్)

పూరీ జగన్నాధ్ (ఇంద్రజిత్ సుకుమారన్)

సునీల్ (కళాభవన్ షాజాన్)