బొమ్మలకొలువుతో అందాల బొమ్మ దివి..

నటి దివి బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది.

తాజాగా దసరాకి ఇలా శారీలో పద్దతిగా రెడీ అయి బొమ్మల కొలువుతో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.