మెగాస్టార్ చిరంజీవి ఆయన కెరీర్‌లో ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించారు. ఆయన చేసిన పలు రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. వాటిలో కొన్ని రీమేక్ చిత్రాల ఒరిజినల్ వర్షన్ మూవీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

పసివాడి ప్రాణం పూవిన్ను పుతియా(మలయాళం)

ఖైదీ నెంబర్ 786 అమ్మన్ కోవిల్ కిళావలే(తమిళ్)

ఘరానా మొగుడు అనురాగ అరాలితు(కన్నడ)

హిట్లర్ హిట్లర్(మలయాళం)

ఠాగూర్ రమణ(తమిళ్)

శంకర్ దాదా MBBS మున్నాభాయ్ MBBS(హిందీ)

ఖైదీ నెంబర్ 150 కత్తి(తమిళ్)

గాడ్‌ఫాదర్ లూసిఫర్(మలయాళం)