పిల్లలకు పదేపదే దగ్గు మందు ఇవ్వద్దు

వైద్యులు సూచించిన మేరకే వాడాలి

సొంతంగా కొనుగోలు చేసి వాడొద్దు

మార్కెట్లో ప్రమాణాలులేని ఔషధాల

ఇటీవల గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి

2020 ఫిబ్రవరిలో  జమ్మూకశ్మీర్‌లోనూ ఓ ఘటన

జలుబు మందు తాగి  9 మంది చిన్నారుల మృతి

వాటిల్లో అధికంగా డైఎథిలేన్ గ్లైకాల్

దగ్గు సిరప్‌లతో ఆరోగ్యానికి ముప్పు

సహజ విధానంలో దగ్గు తగ్గిపోతుంది