ఎయిర్‌పోర్ట్‌లో  భర్త, కొడుకుతో కలిసి  కాజల్ సందడి

హీరోయిన్ కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లు,  కొడుకు నీల్ కిచ్లుతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇలా సందడి చేసింది.