బాక్సింగ్ బ్యూటీ రితిక సింగ్.. తన అభిమానులు వేసిన పెయింటింగ్స్ చూసి ఫిదా అయిపోయింది. వాటిని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఫాన్స్ థాంక్స్ చెప్పింది