2022లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు ప్రెస్టీజియస్ మూవీలు రిలీజ్ కాగా, అందులో కొన్ని సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి 2022లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కువ టికెట్లు అమ్ముడైన టాప్ 10 సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
1. కేజీయఫ్ చాప్టర్ 2
2. ఆర్ఆర్ఆర్
3. కాంతార
4. ది కశ్మ
ీర్ ఫైల్స్
5. పొన్నియిన్ సెల్వన్-1
6. బ్రహ్మాస్త్ర
7. విక్రమ్
8. దృశ్యం-2
(హిందీ)
9. భూల్ భులయ్యా-2
10.
డాక్టర్ స్ట్రేంజ్ - మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్