ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

అయితే రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో  నిధి అగర్వాల్ అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.

ప్రస్తుతం పవర్ స్టార్  పవన్ కల్యాణ్ నటిస్తున్న  ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో అందాల నిధిని అందిస్తూ అభిమానుల గుండెల్లో అలజడి సృష్టిస్తోంది ఈ హీరోయిన్. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట సందడి చేసింది ఈ బ్యూటీ.