వీటిని నానబెట్టి తింటే ఎన్ని లాభాలో!
కొన్నింటిని నేరుగా తినేకన్నా.. నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలుంటాయి
రాత్రిపూట శుభ్రంగా కడిగి, నీళ్లలో లేదా పాలల్లో నానబెట్టి ఉదయాన్నే తినాలి
దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. అలాంటి కొన్ని ఆహార పదార్థాలివి
బాదం
ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు
ఓట్స్-పాలు
వాల్ నట్స్
పెసర్లు
డ్రై ఫిగ్స్ (అత్తి పండ్లు)