యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే తన స్నేహితుడు సోహైల్ కతూరియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

సోహైల్‌కి ఇది రెండో పెళ్లి. మొదట హన్సిక ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకొని విడిపోయాడు.

తరువాత హన్సికకు దగ్గరయ్యి, ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.

డిసెంబర్ నెలలో వీరిద్దరూ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిని డాక్యుమెంటరీగా చేసి డిస్నీప్లస్ హాట్ స్టార్‌కి అమ్ముకుంది.

ఫిబ్రవరి 10న ఈ పెళ్లి డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు.

ఇక ఈ పెళ్లి వీడియోని కూడా సినిమా రేంజ్‌లో ప్రమోట్ చేస్తుంది.

మ్యాగజైన్ కవర్ కోసం ఫోటోషూట్‌లు నిర్వహిస్తున్న హన్సిక..

వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ పెళ్లి డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటుంది.