సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హీరోయిన్ శ్రీయా సరన్..
సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో సందడి చేస్తుంది.
తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ కోసం బుల్లి డ్రెస్లో..
హాట్ ఫోజులు ఇస్తూ రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శ్రియా ప్రెజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'కబ్జ'లో నటిస్తుంది.
ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కాబోతుంది.
కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు.