బీచ్‌లో బికినీ స్టిల్స్‌తో పూనమ్ బజ్వా

తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేసిన పూనమ్ బజ్వా ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది.   

సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలతో హడావిడి చేస్తుంది. 

తాజాగా ఇలా బికినిలో బీచ్ లో స్టిల్స్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.