స్టైలిష్ స్టార్
అల్లు అర్జున్ ఇంటెన్షన్‌తో చెప్పిన కొన్ని డైలాగ్స్ ఫ్యాన్స్‌కి ఎప్పటికీ గుర్తిండి పోతాయి. అలాంటి కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఇక్కడ చూద్దాం.
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..
కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్!
ఆయనకి చంపేంత కోపముంటే.. నాకు చచ్చిపోయేంత ప్రేముంది
ఆఫ్ట్రాల్ సిగరెట్ ప్యాకెట్ మీదే
నన్ను తాగొద్దు.. పోతారు అని ఉంటుంది..
నాలాంటోడు నన్ను గెలకొద్దు.. చస్తారు అని చెప్పకపోతే ఎలా?
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు
ఎవరూ నిన్ను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు..
నువ్వేంటో.. అదే నీ క్యారెక్టర్
రేస్‌లో నన్ను అందుకోవడానికి నేను రన్నర్‌ని కాదురా.. రేసుగుర్రాన్ని
నేను తెలుగు భాష లెక్క
ఆడా ఉంటా..
ఈడా ఉంటా..!
మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ.. మనిషి కనపడక్కర్లేదు!
క్యారెక్టర్ వదిలేయడం అంటే
ప్రాణాలు వదిలేయడమే..
చావురాకముందు చచ్చిపోవడమే!
మనిషిని ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కానీ నిజం చెబితేనే కదా.. ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.