ఐపీఎల్‌లో కొన్ని జట్లు అత్యంత తక్కువ స్కోరు చేసి చెత్త రికార్డులు మూటగట్టుకున్నాయి

  కోల్‌కతా నైట్‌రైడర్స్ తో 2017, ఏప్రిల్ 23న జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 46 పరుగులు

 రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో 2009లో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులు

  ముంబైతో 2017లో జరిగిన మ్యాచులో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 66 పరుగులు

  పంజాబ్ కింగ్స్ తో 2017లో జరిగిన మ్యాచులో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 67 పరుగులు

 ముంబైతో 2008లో జరిగిన మ్యాచులోకోల్‌కతా నైట్‌రైడర్స్ 67 పరుగులు

 సన్‌రైజర్స్ తో 2022 జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 68 పరుగులు

  చెన్నై సూపర్ కింగ్స్ తో 2019లో జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 70

 రాజస్థాన్ రాయల్స్ తో 2014లో జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులు

 లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తో  2017లో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ 73 పరుగులు

 డక్కన్ చార్జర్స్ తో 2011లో జరిగిన మ్యాచులో కొచ్చి 74 పరుగులు