మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల సోషల్ మీడియాలో..

వరుస ఫోటోషూట్‌లతో తెగ సందడి చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా బీచ్‌లో అదిరే డ్రెస్‌లో..

ఫోటోలకు ఫోజిలిచ్చి అదరగొట్టేసింది.

ఇక ఈ ఫొటోలో మిల్కీ తమన్నా తళుకులు చూసి.. 

నెటిజెన్లు ఫిదా అయ్యిపోయి లైక్‌లు కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు.

కాగా తమన్నా ప్రస్తుతం చిరంజీవి భలోశంకర్..

రజినీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తుంది.