తమిళ భామ
ఐశ్వర్య మీనన్..
లవ్ ఫెయిల్యూర్ సినిమాతో పరిచమైంది.
కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ..
నిఖిల్ స్పై సినిమాతో టాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఐశ్వర్య..
తాజాగా 7 వండర్స్‌లో ఒకటైన పెట్రా దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఆ ఫోటోలను ఐశ్వర్య తన ఇన్‌స్టా షేర్ చేసింది.
ఐశ్వర్య మెస్మరైజింగ్ లుక్స్ చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.