సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీకి జాతీయ పార్టీ హోదా రద్దు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా

దేశంలో ఇప్పుడు 6 జాతీయ పార్టీలు

కాంగ్రెస్, బీజేపీ..

సీపీఎం, బీఎస్పీ..

నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ పార్టీ

ఆమ్ ఆద్మీ ఇప్పుడు జాతీయ పార్టీ

ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు కోల్పోయిన బీఆర్ఎస్