ముంబైలోని ఆపిల్ ఫస్ట్ ఫిజికల్
రిటైల్ స్టోర్ ప్రారంభమైంది.
ఈ స్టోర్‌ను సీఈఓ టిమ్ కుక్
ప్రారంభించారు
స్టోర్ గేటులు ఓపెన్ చేసి కస్టమర్లకు
వెల్‌కమ్ చెప్పారు.
స్టోర్ ప్రారంభానికి ఆపిల్ అభిమానులు
భారీగా క్యూ కట్టేశారు.
1984 నాటి పాతకాలపు ఆపిల్ కంప్యూటర్
ఆపిల్ అభిమాని తీసుకొచ్చాడు.
అప్పట్లో ఈ పాత ఆపిల్ కంప్యూటర్
కొన్నానని చెప్పాడు.
ఆపిల్ ప్రయాణాన్ని చూపించడానికి
మాత్రమే ఈ కంప్యూటర్ తీసుకువచ్చాడట
అప్పటి నుంచి ఆపిల్ కొత్త ప్రొడక్టులను ఉపయోగిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ఈ కంప్యూటర్ పాతకాలం నాటిది అయినా 2 మెగాబైట్స్ బ్లాక్ అండ్ వైట్ స్ర్కీన్ కలిగి ఉంది
ఉదయం 6 గంటల నుంచి ఇక్కడే నిలబడి
వేచి ఉన్నారు..
FULL STORY