బాలీవుడ్ భామ  తారా సుతారియా..

స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆడియన్స్‌కి పరిచయమైంది.

టాలీవుడ్ సూపర్ హిట్ RX100 హిందీ రీమేక్‌లో ఈ భామ నటించింది.

టైగర్ ష్రాఫ్ సరసన హీరో పంటి 2లో నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం అపూర్వ సినిమాలో నటిస్తుంది.

సోషల్ మీడియాలో ఫోటోషూట్‌లతో ఆకట్టుకునే ఈ భామ..

తాజాగా సాగర కన్య గెటప్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.

ఆ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.