గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత..
గుండె ఆరోగ్యం విషయంలో..
కొన్ని మార్గాలను అనుసరించటం చాలా మంచిది.
వాకింగ్ : రోజుకు 40 నిమిషాలు వాకింగ్ లేదా, జాగింగ్ వంటివి చేయాలి..
స్నేహితులతో కలిసి.. సరదగా గడపండి...
ఆహారంలో ఎక్కువగా వివిధ రంగుల పండ్లు..కూరగాయలు తినండి
గింజలతో కూడిన చిరుతిండి తినండీ..
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ , ట్యూనా వంటి కొవ్వు చేపలను వారానికి రెండు సార్లు తీసుకోండి..
వ్యాయామాన్ని దినచర్యగా చేసుకోవాలి
ప్రతీరోజు.. యోగా చేయండీ..
రోజుకు.. 7 గంటలు హాయిగా నిద్రపోండి..