భూమికి అత్యంత సమీపంలోకి భారీ గ్రహశకలం

భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లుతుందని నాసా హెచ్చరిక

ఆస్ట్రాయిడ్ 388945గా వ్యవహరిస్తోన్న గ్రహశకలం

మే16న అర్ధరాత్రి 2.48 గంటలకు భూమికి దగ్గరగా వస్తుంది

భూమికి 25 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోయే చాన్స్

గ్రహశకలం వెడల్పు 1,608 అడుగులు

ఆస్ట్రాయిడ్ 388945 గ్రహశకలం భూమికి దగ్గరగా రావడం ఇదే తొలిసారి

ప్రతి రెండేళ్లకు ఒకసారి భూమికి అత్యంత సమీపంగా వెళ్తుంది

2020 మే 17న లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోయింది

మళ్లీ 2024లో భూమి సమీపంలోకి వచ్చే అవకాశం