రెండు, మూడు అంతస్థుల ఇల్లు కట్టుకుంటే మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది.. కానీ ఇప్పుడా ఇబ్బందే లేదు..
ఎందుకంటే.. తక్కువ స్థలంలోనే అమరిపోయే స్మార్టెస్ట్ ‘హోమ్ లిఫ్ట్’ లు ఉండగా మెట్లెక్కటమెందుకు దండగ..ఆ స్మార్ట్ లుఫ్ట్ లపై ఓ లుక్కేయండీ..