సీతా..  మరీ ఇంత క్యూట్ అయితే ఎలా??

సీతారామం సినిమాతో ప్రేక్షకులందర్నీ మెప్పించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చాలా మందికి ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది.

తన క్యూట్ హావభావాలతో సోషల్ మీడియాలో ఇలా ఫొటోలు పోస్ట్ చేసి సందడి చేస్తుంది.