టాలీవుడ్ హీరోలు  వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతుంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించారు.  అలా విలన్ పాత్రలో,  నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన కొందరు హీరోల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

జూ.ఎన్టీఆర్ (జై లవకుశ)

వరుణ్ తేజ్ (గద్దలకొండ గణేష్)

రానా దగ్గుబాటి (బాహుబలి)

నాని (వి)

కార్తికేయ (గ్యాంగ్ లీడర్)

అల్లరి నరేష్ (నేను, విశాఖ ఎక్స్‌ప్రెస్)

ఆది పినిశెట్టి (సరైనోడు, ది వారియర్)

శ్రీకాంత్ (యుద్ధం శరణం, అఖండ)

మాధవన్ (సవ్యసాచి)

గోపీచంద్ (జయం, నిజం)