పిల్లలు తినకుండా మారాం చేస్తున్నారా..?

కొంత మంది పిల్లలకు తిండి మీద ఆసక్తి ఉండదు. చాలా తక్కువగా తింటుంటారు

దీంతో చిన్నారులు బలహీనంగా తయారవుతారు

ఇలాంటి వాళ్లు తక్కువ తిన్నా.. ఎక్కువ శక్తి రావాలంటే ఇలా చేయండి

విటమిన్-సి ఎక్కువగా ఉండే టమాటా సూప్ చేసి ఇవ్వండి

యోగర్ట్‌లో అరటి, చెర్రీ వంటి ఫ్రూట్స్ కలిపి ఇవ్వొచ్చు

లిక్విడ్స్ రూపంలో ఇవ్వడం ద్వారా ఎక్కువ క్యాలరీలు అందేలా చూడాలి

ఒకేసారి సరిపడినంత కాకుండా.. కొద్దికొద్దిగా, ఎక్కువ సార్లు తినిపించాలి

ఇంట్లో ఫుడ్ సరిగ్గా తినట్లేదు కదా అని జంక్ ఫుడ్ అలవాటు చేయొద్దు

టైమ్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి. వాళ్లకి ఇష్టమైనవి ఏంటో గ్రహించాలి